Header Banner

సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ! కీలక అంశాలపై చర్చ!

  Thu May 08, 2025 09:27        Politics

ఏపీ కేబినెట్ భేటీ ఇవాళ(గురువారం) జరుగనుంది. ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు (CM Chandrababu Naidu) అధ్యక్షతన ఉదయం 11గంటలకు మంత్రివర్గం భేటీ కానుంది. అమరావతి పున: ప్రారంభ కార్యక్రమానికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కేబినెట్ ప్రత్యేక ధన్యవాదాలు తెలపనుంది. 47వ సీఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై కేబినెట్ ఈరోజు ఆమోదం తెలపనుంది.
పలు సంస్థలకు భూ కేటాయింపులపై కేబినెట్ ఆమోదం తెలపనుంది. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ తదితర సంక్షేమ కార్యక్రమాలపై కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉంది. దేశ సరిహద్దులో యుద్ధ వాతావరణంపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించే ఛాన్స్ ఉంది. తీర ప్రాంత భద్రతపై ప్రత్యేకంగా కేబినెట్‌తో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. ఆపరేషన్ సిందూరo విజయవంతంగా నిర్వహించిన భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ దళాలకు కేబినెట్‌ అభినందనలు తెలపనుంది.
ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి పనులపై సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు జరిగిన పనులపై అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. పనులు త్వరగా పూర్తి చేసేలా అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు ఇవ్వనున్నారు. అమరావతిలో అభివృద్ధి పనులు మూడేళ్లలో పూర్తి చేసేలా సీఎం చంద్రబాబు కార్యచరణ రూపొందించారు. ఈ మేరకు మంత్రి నారాయణకు కీలక బాధ్యతలు అప్పగించారు.

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు శుభవార్త! కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు ప్రారంభం! ఎప్పటి నుండి అంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! ఆ శాఖలో ఉద్యోగాల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్!

 

గాలికి ఏడేళ్లు జైలు, మాజీ మంత్రికి క్లీన్ చిట్! ఓఎంసీ కేసులో కోర్టు సంచలన తీర్పు..!

 

ఏపీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన ఎస్‌ఐటీ! మరో ముగ్గురు కీలక నేతలపై కేసు నమోదు!

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

ఏపీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన ఎస్‌ఐటీ! మరో ముగ్గురు కీలక నేతలపై కేసు నమోదు!

 

ఒక్కసారిగా ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళం.. టీడీపీ నేతలకు తప్పిన ప్రమాదం.!

 

అంగన్‌వాడీ టీచర్లకు శుభవార్త.. ఈ నెల(మే) నుంచి అమల్లోకి ఉత్తర్వులు!

 

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వంశీ తో పాటు వారికి కొడా రిమాండ్ పొడిగింపు! 

 

ఏపీలో వారందరికీ శుభవార్త! తెల్లరేషన్ కార్డు ఉంటే చాలు, 50 శాతం రాయితీ!

 

'తల్లికి వందనం' పై తాజా నిర్ణయం! అర్హులు వీరే, నిబంధనలు..!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #APCabinetMeeting #ChandrababuNaidu #AmaravatiDevelopment #WelfareSchemes #AndhraPradesh #CMChandrababu